【實用書籍app】Krishna Avataram Donate|最夯免費app

【實用書籍app】Krishna Avataram Donate|最夯免費app

分享好友

【免費書籍App】Krishna Avataram Donate-APP點子

Krishnudu Avatarimcuta story from Pothana Telugu Bhagavatam.

Ads free book app

ఇది ఈ తరం వారికి మన సంస్కార ఔన్నత్యాన్ని సుళువుగా తెలుసుకోడానికి అత్యవసరమైన మన విలువ కందని తెలుగు సాహిత్య రత్నం భాగవతం లోని శ్రీ కృష్ణుడు అవతరించుట అనే ఈ ఘట్టం సుళువుగా అర్థం చేసుకునేలా అందించడానికి ఉద్దేశించిన విద్యాసంబంధమైన ఏప్.

శ్రీ కృష్ణుడు అవతరించుట తెలుగు భాగవతంలో చెప్పిన బహు చక్కని భక్తి పూర్వక ఘట్టం. ఈ ఏప్ లో పోతన గారి కవితా సౌరభాన్ని ఆస్వాదించడానికి శ్రీ కృష్ణుడు అవతరించుట లోని పద్యగద్యాలన్ని పరిపూర్తిగా ఇవ్వబడ్డాయి. సులువుగా అర్థం చేసుకోడానికి వీలుగా ప్రతి పద్యానికి వాడుక భాషలో చిన్న భావం కూడ ఇవ్వబడింది. మీకు సరదాగా పద్యాలను విందా మని ఉంటే, ఇక్కడ ప్రతి పద్యానికి జొన్నలగడ్డ వెంకట కణాద గారి మృదువైన శ్రావ్యమైన కంఠం సిద్దంగా ఉంది. ఇది పదాల విరుపు ఆస్వాదించడానికి పద్య పఠనం లోని సొబగులు రుచి చూడటానికి అనుకూలం.

ఇది ఊలపల్లి సాంబశివరావుగారి డిజిటల్ పౌరుల సంస్పందన లక్ష్యంగా పోతన గారి తెలుగు భాగవతం మీద అవిరాళంగా చేసిన నాలుగు సంవత్సరాల స్వంత పరిశోధన ఆధారంగా తయారు చేస్తున్న వరుస ఏప్ లలో ఒకటి. తొందరలోనే మరికొన్నిటిని మానుంచి అందుకొనగలరు.

【免費書籍App】Krishna Avataram Donate-APP點子

మీ అమూల్యమైన అబిప్రాయాలను సూచనలు కింది అంతర్జాల అడ్డాలలో అందించగలరు.

www.telugubhagavatham.com

లేదా

http://pothana-telugu-bhagavatham.blogspot.in/

భాగవతం చాలా పెద్ద గ్రంధం. ఈ పరిశోధనాత్మక కృషి కూడ బహు దొడ్డదే. ఆర్థికభారం కూడ అధికమే. ఇంకా నిర్వహించాల్సిన బాధ్యత, అప్ గ్రేడింగుల అవసరం కూడ ఉంటుంది. దీనికి మీరేమైనా ఆర్థిక సాయం అందిచాలనుకొంటే, వ్యాపార ప్రకటలు వద్దనుకొంటే, ప్రకటలు లేని ఈ ప్రతిని సరసమైన ధరలో డొన్లోడ్ చేసుకోండి.

免費玩Krishna Avataram Donate APP玩免費

免費玩Krishna Avataram Donate App

Krishna Avataram Donate APP LOGO

Krishna Avataram Donate LOGO-APP點子

Krishna Avataram Donate APP QRCode

Krishna Avataram Donate QRCode-APP點子
熱門國家系統支援版本費用APP評分上架日期更新日期
未知Android
Google Play
1.1
App下載
USD$10.0
1970-01-012015-04-23
分享app
上一個APP
下一個APP

高評價書籍App推薦

NEM

Norm Europäischer Modelleisenbahner - komplett in DE und FRKANN AUF SD-KARTE INSTALLIERT WERDEN !免費玩NEM APP玩免費免費玩NEM AppNEM APP LOGONEM APP QRCode熱門國家 …