【實用書籍app】Putana Katha|最夯免費app

【實用書籍app】Putana Katha|最夯免費app

分享好友

【免費書籍App】Putana Katha-APP點子

Putana Kadha is one of the story from Krishna Leelalu a sub series of Potana Telugu Bhagavatam.

భగవతత్వన్ని, కృష్ణుని మహత్యాన్ని అత్యద్భుతంగా చెప్పే ఈ వృత్తాంతాన్ని పరిచయ వాక్యాలే అక్కరలేని ప్రజాకవి మన పోతానగారు బహు హృద్యంగా వర్ణించారు. ప్రేమనటిస్తూ చనుబాలు కుడుపి అంతమొందించాలని మారువేషంలో వచ్చింది పూతన. ఇంకా కళ్ళు తెరవని పసికందుగా ఉండే ఆ రాక్షసి పూతన సంహరంతో తన దుష్టశిక్షణ మొదలెట్టి తన లీలల ఆవిష్కరణ చేసేడు ఆ లీలా కృష్ణుడు. విషాలకే మారుపేరు పాములు. మరి తనకి పాములు భక్షించే గరుత్మంతుడు వాహనంట. పాములలోనే ఆది దేవుడు తనకి పాన్పు అట. అలాంటి మహామాయలాడిని అంతం చేయడానికి వేసిన ఎత్తు విషస్తన్యమట మరది విఫలం కాదా.

క. విషధరరిపుగమనునికిని

【免費書籍App】Putana Katha-APP點子

విషగళసఖునికిని విమల విషశయనునికిన్

విషభవభవజనకునికిని

【免費書籍App】Putana Katha-APP點子

విషకుచ చనువిషముఁ గొనుట విషమే తలపఁన్?

భగవంతుని ఏవిధంగాచేరినా తప్పక అనుగ్రహిస్తాడని చెప్తుంది ఈ కథ. మరి సత్సంగ మహత్యం అనంతం కదా. ఈ కథను ఆస్వాదించి ఆ నల్లనయ్య కృపకు పాత్రులు కండి. సకల అశుభాలు తొలగి సుఖసంతోషాలు మీవి ఔతాయి, ముక్తి మార్గం చేరువ ఔతుంది.

免費玩Putana Katha APP玩免費

免費玩Putana Katha App

Putana Katha APP LOGO

Putana Katha LOGO-APP點子

Putana Katha APP QRCode

Putana Katha QRCode-APP點子
熱門國家系統支援版本費用APP評分上架日期更新日期
未知Android
Google Play
1.0
App下載
免費
1970-01-012015-04-23
分享app
上一個APP
下一個APP

高評價書籍App推薦